వర్షాకాలంలో మీ ఈవీ కారు రేంజ్ పడిపోతోందా? ఈ టాప్-15 టిప్స్ మీ కోసమే! EV battery maintenance in rainy season
EV Battery Maintenance In Rainy Season : ఎండాకాలం తర్వాత వచ్చే వర్షాకాలం మనకు పెద్ద రిలీఫ్. కానీ, ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఓనర్లకు మాత్రం డ్యాష్‌బోర్డ్‌పై వేగంగా పడిపోతున్న బ్యాటరీ పర్సంటేజ్ చూస్తుంటే టెన్షన్ మొదలవుతుంది. నార్మల్‌గా సింగిల్ ఛార్జ్‌కి 250 నుంచి 500 కిలోమీటర్లు ఇచ్చే మీ కారు వానల్లో 200 కిలోమీటర్లకే ఎందుకు ఆగిపోతుంది? స్కూటర్లలో కూడా ఈ రేంజ్ డ్రాప్ స్పష్టంగా కనిపిస్తుంది. వానల్లో ఈవీ బ్యాటరీ పర్ఫార్మెన్స్ తగ్గడం…
