వర్షాకాలంలో బైక్ మెయింటెనెన్స్- మెకానిక్స్ చెప్పని టాప్-9 సీక్రెట్ టిప్స్ ఇవే!
Best Monsoon Bike Maintenance Tips : వర్షంలో బైక్ నడపడం సినిమాల్లో చూస్తే రొమాంటిక్‌గా అనిపించవచ్చు. కానీ రియల్ లైఫ్‌లో అది మీ బైక్ ఇంజిన్‌కు, చైన్‌కు, ఎలక్ట్రికల్ పార్ట్స్‌కు ఒక పీడకల. షోరూమ్‌లలో సర్వీస్ పేరుతో వేలకు వేలు బిల్లులు వేస్తారు కానీ, అసలు వర్షాకాలంలో బైక్‌ను ఎలా కాపాడుకోవాలో ఎవరూ నిజం చెప్పరు. అందుకే ఈ ఆర్టికల్‌లో మీ బైక్ ప్రాణాలు నిలబెట్టే వాస్తవాలు, పక్కా ప్రాక్టికల్ టిప్స్ తెలుసుకుందాం. 1. టైర్లు…
