కొత్త కారు కొనాలా? కచ్చితంగా చెక్ చేయాల్సిన సీక్రెట్ విషయాలు ఇవే! New Car PDI Checklist
New Car PDI Checklist : కొత్త కారు కొనడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద కల. షోరూమ్‌కి వెళ్లగానే ఆ కొత్త కారు వాసన, తళతళ మెరిసే పెయింట్, పెద్ద టచ్‌స్క్రీన్ చూడగానే మనం సగం టెంప్ట్ అయిపోతాం. కారు డెలివరీ తీసుకునేటప్పుడు ఫ్యామిలీతో ఫోటోలు దిగడం, కేక్ కట్ చేయడం హడావిడిలో పడిపోయి, అసలు ఆ కారు కండిషన్ ఎలా ఉందో చెక్ చేయడం పూర్తిగా మర్చిపోతారు. కానీ నమ్మలేని నిజం…
